Bhagavad Gita: Chapter 1, Verse 24

సంజయ ఉవాచ ।
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।

సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః  — చెప్పబడిన; హృషీకేశః  — శ్రీ కృష్ణుడు (ఇంద్రియములకు అధిపతి); గుడాకేశేన  — అర్జునుడి చేత (నిద్రని జయించినవాడిచే); భారత — భరత వంశీయుడా; సేనయోః  —  సైన్యములు; ఉభయోః  — రెండు; మధ్యే  — మధ్యలో; స్థాపయిత్వా  —  నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.

Translation

BG 1.24: సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించిన వాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.

Commentary